కార్తీక ఏకాదశీ, ద్వాదశీ, పౌర్ణమిలలో చన్నీళ్ళ స్నానాలెందుకు ?

Durga
  ఆయా మాసాల్లో ప్రవహించే నదుల్లోని నీటిలో ఎంతో శక్తి వుంది. తెల్లవారుజామున నదీ స్నానం చేస్తూ నీటిలో శక్తి ఉంది. తెల్లవారుజామున నదీ స్నానం చస్తూ నీటిలో ఉండగిలిగినంత సేపు ఉంటే ఉదర వ్యాధులు పోతాయని నమ్మకమూ, వాస్తవామూకూడా. దానికి కారణం ఆ కాలం వరకూ పడిన వర్షపు నీరు భూమిలో ఇంకి ఓ మహా అయస్కాంత మండలము ఏర్పడుతుంది. ఆ అయస్కాంత శక్తి వర్షాకాలం తర్వాత వచ్చే ఆ మాసాల్లో నదుల్లో ప్రవహిస్తుంది. అందకే వర్షాకాలం అనంతరం వచ్చే విష్ణువుకూ, మహాశివునకూ ఇష్టకరమైన మాసాల్లో ఆ ఆచారానని పెట్టారు. మన పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: